webnovel

25

పర్వీన్ ఉన్న వాన్ దూరంగా వెళ్ళిపోగానే వాళ్ళ మోకాళ్ళో నవ్వు మాయం అయిపోతుంది.

రాజి/ వల్లి: అంతా రెడీనా?

అని సీరియస్ గొంతుతో అడుగుతారు.

రాజా, హర్ష: హ్మ్...

@@@

రాత్రి అవుతుంది.

నలుగురూ కలిసి ఒక చీకటిగా ఉన్న చోటుకి వెళుతూ ఉంటారు.

అదొక పాడుబడిన ఇల్లు. వాళ్లు లోపలికి టార్చ్ పట్టుకొని వెళుతూ ఉంటారు.

హర్ష జోబీలో నుంచి ఒక కీని బయటకు తీసి తలుపుకున్న లాక్ తెరుస్తాడు.

తలుపు బార్లా తెరవగానే చీకటిలో ఒకరి నీడ కనిపిస్తుంది.

వల్లి గది లోపలకు టార్చ్ వేస్తుంది. వెలుతురు తగలగానే ఆ గది మొత్తం కనిపిస్తుంది.

గదికి ఒక మూలన ఎవరినో తాడ్లతో కట్టి పడేసి ఉంటారు.

ఆ వ్యక్తి నోట్లో గుడ్డ కుక్కి నోటిని సైతం కట్టేసి ఉంటుంది.

కళ్ళు కూడా కనిపించకుండా నల్లటి గుడ్డతో కట్టేసి ఉంటుంది.

ఆ వ్యక్తి మరెవరో కాదు. పర్వీన్ ను బలవంతం చేయబోయిన అబ్బాయి.

వాళ్లు నలుగురూ వాడ్ని చెరో వైపులా పట్టుకొని బయటకు మోసుకొని వెళ్లి వాన్లో పడేస్తారు.

అదొక మారుమూల చోటు. అతన్ని సీసీ టీవీ కెమెరాలకు కనవడుకుండా రహస్యంగా కిడ్నాప్ చేసి తీసుకొస్తారు.

వాడిని వాన్లో పడేసి పక్కకు వెళ్ళిపోతారు. వాళ్లకు ఒక కాల్ వస్తుంది.

హర్ష పికప్ చేస్తాడు. గొంతు మర్చి మాట్లాడుతాడు.

హర్ష: *మరో గొంతుతో* కాండిడేట్ @@##₹%@@ నెంబర్ వాన్లో ఉన్నాడు.

పని పూర్తి అయ్యాక మనీ ఇస్తాను!

అని చెప్పి కాల్ కట్ చేస్తాడు.

@@@@

కొన్ని నిమిషాల తరువాత,

ఎవరో 5 మంది వ్యక్తులు వచ్చి ఆ వాన్లోకి ఎక్కుతారు.

ఆ వాన్ అంతా ఊగిపోతూ ఉంటుంది.

4 గంటల తరువాత,

ఆ అయిదు మంది వ్యక్తులు వాన్ దిగి బయటకు వస్తారు.

కాల్ చేస్తారు.

"పని పూర్తి చేసాం. వచ్చి చెక్ చేస్కోండి."

హర్ష: *గొంతు మర్చి* డబ్బులు వాన్ డ్రైవర్ సీట్ కింద ఉన్నాయి. తీస్కో!

అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు.

వాళ్లలో ఒకడు వాన్లోకి వెళ్లి డ్రైవర్ సీట్ కుందకు తొంగి చూస్తాడు.

లోపల టేప్ తో ఒక పాకెట్ అతికించి ఉంటుంది. అందులో నోట్ల కట్టలు ఉంటాయి.

డబ్బుని చూసి వాళ్లు నవ్వుకొని, అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతారు.

వల్లి, రాజి, హర్ష, రాజ ఒక్కొక్కరూ ఒక్కో దిక్కున నిఘా ఉంచి ఉంటారు.

వాళ్లు వెళ్ళిపోగానే, చుట్టూ ఎవరూ లేరని కంఫర్మ్ చేసుకోని వాన్ను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.

Bab berikutnya