webnovel

27

వైస్ ప్రిన్సిపాల్:..... *మైక్లో*

.... ఈరోజు క్లాసెస్ ఉండవు. సో స్టూడెంట్స్ అందరూ తాము తమ క్లాస్ రూంలోకి వెళ్లి సెల్ఫ్ స్టడీ చేస్తూ ఉండమని ఆర్డర్ చేస్తున్నాను.... టీచర్స్ మీరంతా ఆఫీస్ రూంకి రండి...

అంటూ స్పీచ్ ఎండ్ చేస్తాడు.

స్టూడెంట్స్ అందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ క్లాసులకు వెళ్ళిపోతారు.

పర్వీన్ కూడా ఏదో ఆలోచిస్తూ తన క్లాసుకి వెలుతుంది.

పర్వీన్ ఒక అమ్మాయిని ఆపుతుంది.

పర్వీన్: ఏమయింది? టీచర్స్ అందరూ ఎందుకు అలా హడావిడిగా వెళుతున్నారు?

అని ఆ అమ్మాయిని అడుగుతుంది.

"నీకు తెలీదా?! mla దెగ్గర చుట్టం అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి రే*ప్ చేసి ఒక వాన్లో వదిలి వెళ్లిపోయారంట!

పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే, ఆ వాన్ నెంబర్ ప్లేట్ ఫేక్ అని తెలిసిందట!

వాన్లో చిన్న సాక్ష్యం కూడా దొరకలేదంట!

బట్టలు లేకుండా ప్రాణాలతో పడి ఉన్నాడంటా!

పర్వీన్: అయ్యో పాపం కదా?! ఎవరు చేసుంటారు?

అని బాధపడుతుంది.

"ఎవరు చేసారో కరెక్టుగా తెలీదుగాని 5గురు గేస్ యొక్క ఆనవాళ్లు వాడి శరీరంలో దొరికాయంట."

పర్వీన్: అంటే?...

"అంటే.. నీకెలా చెప్పాలి?... అతన్ని 5 అబ్బాయిలు రేప్ చేసి వదిలి వెళ్లిపోయారు. అంతకంటే వివరంగా నేను చెప్పలేను. నువ్వు చిన్నపిల్లవి..."

అని అంటూ ఆ అమ్మాయి తల గోక్కుంటూ వెళ్ళిపోతుంది.

పర్వీన్: అబ్బాయిలు అబ్బాయిలనే రేప్ చేస్తారా?

అని అంటూ ఆలోచిస్తూ ఉంటుంది.

హర్ష: కలికాలం~ ఏంచేస్తాంలే~

రాజి: హా! ఈ కాలంలో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి!

వల్లి: అమ్మాయిలేం ఖర్మ? అబ్బాయిలు కూడా అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండాలి.

రాజ: అవును.

పర్వీన్ దిగులుగా రాజా, హర్షాల వైపు చూస్తుంది.

పర్వీన్: మీ ఇద్దరూ జగర్తగా ఉండండి. మీకూ ఏమైనా జరుగుతుందో ఏమో..

అని దిగులుగా అంటుంది.

వాళ్లిద్దరూ కళ్ళు పెద్దవిగా చేసి ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు.

హర్ష: అవును! వైఫీ... నాకు ఒంటరిగా ఉండాలంటే చాలా భయం వేస్తోంది! ప్లీస్ నన్ను ఒంటరిగా వదిలేయకు..

అని అంటూ ఆమె కుడి చెయ్యి పట్టుకుంటాడు.

రాజ: నన్ను కూడా.

అని అంటూ ఎడమ చెయ్యి పట్టుకుంటాడు.

వల్లి/ రాజి: మాక్కూడా భయం వేస్తోంది.. మమ్మల్ని కూడా కాపాడు పర్వీన్..

అంటూ ఆమెను తలో వైపులా కౌగిలించుకుంటారు.

పర్వీన్: ఏం పర్లేదు!! నేనున్నానుగా?! భయపడకండి!!

అంటూ వాళ్లకు ధైర్యం చెబుతుంది.

ఆమెకు కనిపించకుండా వాళ్లు నలుగురూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకొని ఈవిల్ స్మైల్ ఇస్తారు.

.....

హలో రీడర్. ఇక్కడి నుంచి

మన స్టోరీ లాక్ అయి ఉంటుంది.

మీకు మన స్టోరీని ఎటువంటి అడ్డు, హద్దులు లేకుండా ప్రశాంతంగా చదవాలి అని ఉంటే మన ఛానెల్ను సబ్స్క్రయిబ్ చేసుకోని సూపర్ ఫాన్ అవ్వొచ్చు. మీరు అప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చాఫ్టర్స్ చదవొచ్చు.

ఎందుకు ఆలస్యం? ఇప్పుడే మన ఛానెల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి..

Chapitre suivant