ఫరీద: నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్
ప్రొలోగ్:
ఈ లోకాన్ని ఇతరుల నుంచి నేను కాపాడతాను....
కానీ ఈ లోకాన్ని నా నుంచి ఎవరు కాపాడుతారు?....
ఈ విధ్వంసం ... రక్తం .... అరుపులు ... కేకలు .....
ఈ యుద్ధం మొదలయ్యింది నా పుట్టుక తోనే ....
అంతం అయ్యేది నా చావుతోనే ....
ఏ దేశం అయినా.. ఏ లోకం అయినా..
ఏ జాతి అయినా.. ఏ మతం అయినా..
నన్ను నమ్మిన వాళ్ళ కోసం ప్రాణం ఇస్తాను... నాకు అడ్డొస్తే, వాళ్ళ కోసం ఎవరి ప్రాణమైనా తీస్తాను...
ఇది నా కధ ...
నా కధ కి మొదలు నేనే ...
అంతము నేనే ....
"నేను ఒక ట్రాన్స్మిగ్రేటర్ "
"నా పేరే ఫరీదా"
farruarts · Fantasía
Sin suficientes valoraciones