one day can change everything.but I am waiting for the day!!!
నేను మా అక్క వాలింటికి వెళ్ళాను. అక్కడ వాలింటిప క్కనే ఒక అమ్మాయి వుండేది. ఒక రోజు సాయంకాలం నాకు ప్రపోజ్ చేసింది. నేను ఆలోచించి ఓకే! చెపాను.
మా ప్రేమ మొదలైంది సంతోషంగా వున్నాము. తరువాత నేను మా ఇంటికి వచ్చేసాను తను పరిచయం ద్వారా నా లైఫ్స్టైల్ మారింది.
@ ఎదో ఒక రోజు అన్ని మారుతాయి. అందుకే నేను ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను!!